హత్యాయత్నాన్ని ఖండించిన చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 22, 2020, 03:08 PM
 

టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై హత్యాయత్నాన్ని టీడీపీ అధినేత, మాజీ చంద్రబాబు ఖండించారు. బాధితులకు ఫోన్‌ చేసిన చంద్రబాబు వారికి  ధైర్యం చెప్పారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి భర్త కృష్ణయ్య వీరస్వామిపై దుండగులు కత్తులతో దాడి చేశారు.