ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 13, 2020, 09:37 AM

శుక్రవారం 13-11-2020,సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం,మాసం : నిజ ఆశ్వీజమాసం, బహుళపక్షం శరదృతువు, దక్షిణాయనం, తిధి : బహుళ త్రయోదశి సాయంత్రం 3.59, నక్షత్రం : చిత్త రాత్రి 10.21, అమృత కాలం : సాయంత్రం 4.17 నుంచి 5.46, వర్జ్యం : ఉదయం 7.26 నుంచి 8.56 తిరిగి రాత్రి 3.33 నుంచి 5.02, దుర్ముహూర్తం : ఉదయం 8.43 నుంచి 9.31 తిరిగి మధ్యాహ్నం 12.43 నుంచి 1.31, రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00, యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com