ఏపీ, తెలంగాణ మధ్య 10 ప్రత్యేక రైళ్లు

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 15, 2020, 11:51 AM
 

దసరా,దీపావళి పండుగల సీజన్ దృష్ట్యా ఏపీ, తెలంగాణ మధ్య 10 ప్రత్యేక రైళ్లు నడవబోతున్నాయి. ఈ మేరకు దక్షణ రైల్వే ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లు ఇవే.. ప్రతీ రోజూ నడిచే రైళ్ళు ఇవే : తిరుమల ఎక్స్‌ప్రెస్, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, గౌతమి ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, చార్మినార్ ఎక్స్‌ప్రెస్, శబరి ఎక్స్‌ప్రెస్, బెంగళూరు ఎక్స్‌ప్రెస్, హుబ్లీ ఎక్స్‌ప్రెస్