ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు తర్వాతే ప్రభుత్వానికి ఏదైనా..ఎవరైనా : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 25, 2020, 11:07 AM

అన్నదాతలకు 'శాశ్వత' ధైర్యమిస్తాం. శాఖలు, అధికారుల మధ్య  సమన్వయం లేకపోవడమే అసలు సమస్య. జలవనరులు, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయానికి నోడల్ అధికారి. మిల్లర్లు, రైతులతో ముందుగానే సంప్రదింపులతో ఎప్పటికప్పుడు అప్రమత్తం. తొలిసారి పంట నెల్లూరు- 3354 రకం ప్రభుత్వమే కొంటుంది, పంట బీమా వర్తింపజేస్తాం. సమస్య పరిష్కరించాక 'సంగం' రైతుల నిరసన. జిల్లా నాయకులంతా ప్రజల సమస్యలపై ఏకమవ్వాలి. 'వైఎస్ఆర్'సీపీ పాలనలో రైతులకు అన్యాయం జరగదు. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి మేకపాటి*






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com