కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్జీఆర్ఐ హైదరాబాద్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు పోస్టులకు ఎంపికైన వారికి రూ.18 వేల నుంచి రూ.67 వేల వరకు వేతనం ఉంటుంది. మొత్తం 66 పోస్టులున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేది 2020 సెప్టెంబర్ 25. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.ngri.org.in/ వెబ్సైట్లో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.