నెల్లూరు జిల్లా మంత్రుల సమావేశం

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 11:58 AM
 

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం గౌతమ్ రెడ్డితో సమావేశమైన  జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. జిల్లాలో కోవిడ్ -19 ప్రభావం, వర్షాలు, ప్రాజెక్టులు, నీటి నిల్వపై మంత్రుల చర్చ. నెల్లూరు జిల్లాలో ఇటీవల స్వర్గస్తులైన  సీనియర్ జర్నలిస్ట్ బాబు మృతిపై  మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి. ధాన్యం కొనుగోలు, మద్దతు ధర, మిల్లర్లతో సమీక్ష గురించి చర్చ. రేపు ఆత్మకూరు పారిశ్రామిక పార్క్ శంకుస్థాపనకు అనిల్ కుమార్ యాదవ్ ను ఆహ్వానించిన పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి