ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందమైన వాచ్‌లతో మరింత హుందాతనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 15, 2020, 06:14 PM

వాచ్ అంటే ఇష్టపడని వారుండరు. వాచ్ పెట్టుకునే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. స్టైలిష్‌ వాచ్ కనిపిస్తే చాలు సొంతం చేసుకుంటారు. కొంతమంది బ్రాండెడ్ వాచ్‌ల వెంటబడితే మరికొంతరు చీప్ అండ్ బెస్ట్‌గా ఉండే వాచ్‌లను వాడుతుంటారు.అయితే బ్రాండెడ్ వాచ్‌లకు, మామూలు వాచ్‌ల మధ్య ఉండే ప్రధానమైన తేడా మేనిఫేక్చరింగ్. బ్రాండెడ్ వాచ్‌లు నిష్ణాతులైన వ్యక్తులు ప్రతి చిన్నదాన్ని అందంగా అమర్చుతారు. చౌక గడియారాలు సులభంగా తయారు చేయబడతాయి. వాచ్‌ల్లో ఉపయోగించే గాజు లేదా క్రిస్టల్ ధరను బట్టి చాలా తేడా ఉంటుంది. తక్కువ కాస్ట్ కలిగిన గడియారాలు చౌకైన క్రిస్టల్ పదార్థాలను ఉపయోగిస్తారు. కాస్టీ వాచ్‌ల్లో ఖరీదైన మెటీరియల్‌ను ఉపయోగిస్తారు. ఆ వాచ్‌లపై గీతలు కూడా పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తక్కువ కాస్ట్ కలిగిన వాచ్‌ల్లో కాంప్లీకేషన్స్ వస్తాయి. తరచూ వాచ్ ఆగిపోవడం, గీతలు పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి.కొన్ని నాణ్యమైన వాచ్‌లు కూడా ఇప్పుటు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అయితే ఎవరూ అభిరుచికి తగ్గట్టుగా వాళ్లు వాచ్‌ను కొనుగోలు చేస్తుంటారు. అలాంటి స్టైలీష్ వాచ్‌లు ఎన్నో వస్తున్నాయి. అలాంటి వాచ్‌ Men Stainless Steel Watch దీనికోసం ఎక్కువ శ్రమ పడనక్కర్లేదు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. టైంతో పాటు రోజు, డేట్ కూడా ఇందులో కనిపిస్తుంది. దీని అసలు ధర రూ. 905 లు ఆన్‌లైన్‌లో రూ.615 లకే వస్తుంది. ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేయడానికి ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి. లింక్ : bit.ly/c646706అన్‌లాగ్ స్టీల్ వాచ్. చూడ్డానికి నీట్‌గా కనిపిస్తుంది. ఎక్కడికైనా పెట్టుకుని వెళ్లడానికి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్‌కు, బంధువులకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇది చాలా బాగుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com