ఎమ్మిగనూరు లో ఆగస్ట్ 25 వరకు లాక్ డౌన్

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 14, 2020, 07:34 PM
 

ఎమ్మిగనూరు పట్టణంలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది.దింతో పట్టణంలో ఆగస్ట్ 25 వరకు లాక్ డౌన్ పొదగిస్తునట్టు పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. గతంలో అధికారులు పెట్టిన లాక్ డౌన్ నేటితో ముగుస్తున్న,మరో పక్క రోజు రోజు కరోన కేసులు పెరుగుతునందున్న కరోనా కట్టడికి మరో సారి లాక్ డౌన్ ను అధికారులు పొడగించారు. కేవలం ఉదయం 6 నుండి 11 గంటల వరకే దుకాణాలు తెరవాలని 11 తరువాత ఎవరైనా దుకాణాలు తెరిస్తే లాక్ డౌన్ ఉల్లంఘన క్రింద చర్యలు చేపడతామని హెచ్చరించారు.