అమెజాన్ సేల్ లో వీటిపై నేటితో ముగియనున్న ఆఫర్లు

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 12, 2020, 07:23 PM
 

అమెజాన్ సెల్ లో అన్నిరకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. కొన్ని వస్తువులపై సేల్ మరికొన్ని గంటల్లో ముగియనుంది.సాలిడ్ రెగ్యులర్ స్లీవ్ కాటన్ టీషర్ట్స్ కూడా అమెజాన్ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. 3 టీషర్టులు వివిధ సైజులను బట్టి కేవలం రూ.481- 579కే లభిస్తాయి. ఈ కాటన్ టీ షర్టులు మీకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వివిధ కలర్లలో అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు చేసేందుకు amzn.to/2DSrRzZ లింక్ పై క్లిక్ చేయండి.అడమో లెగసీ డే & డేట్ మెన్స్ & ఉమెన్స్ వాచ్ పై అమెజాన్ సేల్ లో 82% భారీ డిస్కౌంట్ సదుపాయం కలదు. దీని ఒరిజినల్ ధర రూ.1695 కాగా ఇక్కడ కేవలం 300 రూపాయలకే లభిస్తుంది.మెటల్ తో తయారుచేయబడిన ఈ వాచ్ బ్లూ కలర్ లో అందుబాటులో ఉంది. కొనుగోలు చేసేందుకు వెంటనే amzn.to/30P9zIX లింక్ పై క్లిక్ చేసి ఆర్డర్ చేయండి.


ఫాస్ట్ బాయిలింగ్ టీ కెటిల్ కూడా అమెజాన్ సేల్ లో ఉంది. ఇది స్టెయిన్ లెస్ స్టీల్ తో చేయబడి ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ను కలిగి ఉంది. దీని ఒరిజినల్ ధర రూ.1999 కాగా ఇక్కడ కేవలం 540 రూపాయలకే లభిస్తుంది. కొనుగోలు చేసేందుకు వెంటనే amzn.to/3kFyJ4i లింక్ పై క్లిక్ చేసి ఆర్డర్ చేయండి.


అక్నాస్ అనలాగ్ ఉమెన్స్ వాచెస్ సెట్ పై అమెజాన్ సేల్ లో 84% భారీ డిస్కౌంట్ సదుపాయం కలదు. దీని ఒరిజినల్ ధర రూ.2499 కాగా ఇక్కడ కేవలం 390 రూపాయలకే లభిస్తుంది. 30 మీటర్ల వాటర్ రెసిస్టెన్స్ డెప్త్ కలదు. కొనుగోలు చేసేందుకు వెంటనే amzn.to/33RP68c లింక్ పై క్లిక్ చేసి ఆర్డర్ చేయండి.


స్టెయిన్ లెస్ స్టీల్ డిన్నర్ డిన్నర్ సెట్ పై అమెజాన్ సేల్ లో 58% డిస్కౌంట్ సదుపాయం కలదు. దీని ఒరిజినల్ ధర రూ.5999 కాగా ఇక్కడ కేవలం 2499 రూపాయలకే లభిస్తుంది. మొత్తం 61 పీసెస్ ఉంటాయి. కొనుగోలు చేసేందుకు వెంటనే amzn.to/3apDcDO లింక్ పై క్లిక్ చేసి ఆర్డర్ చేయండి.


మిక్సర్ గ్రైండర్, 3 జార్లు, ఒక జ్యూస్ జార్ లతో కూడిన సెట్ కూడా అమెజాన్ సేల్ లో అందుబాటులో ఉంది. దీని ఒరిజినల్ ధర రూ.4955 కాగా ఇక్కడ కేవలం 2896 రూపాయలకే లభిస్తుంది. గ్రైండర్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ స్విచ్ ను కలిగి ఉంది. ఇది మోటారు వేడెక్కకుండా నిరోధించడానికి ఉపకరణానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుంది. కొనుగోలు చేసేందుకు వెంటనే amzn.to/3fWEDuE లింక్ పై క్లిక్ చేసి ఆర్డర్ చేయండి.


ప్రెస్టేజ్ ఒమేగా డీలక్స్ ఇండక్షన్ బేస్ నాన్-స్టిక్ కిచెన్ సెట్ కూడా అమెజాన్ సేల్ లో అందుబాటులో కలదు. అల్యూమినియం అండ్ టెఫ్లాన్ కోటింగ్ తో తయారుచేబడిన ఇవి రెడ్ కలర్ లో అందుబాటులో కలవు. దీని ఒరిజినల్ ధర రూ.3200 కాగా ఇక్కడ కేవలం 1789 రూపాయలకే లభిస్తుంది. బహుముఖ ఉపయోగం కోసం ఇండక్షన్ బేస్ ను కలిగి ఉంది. కొనుగోలు చేసేందుకు amzn.to/2XTpUui లింక్ పై క్లిక్ చేయండి.