ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప కేంద్ర కారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 11, 2020, 11:55 AM

కడప : కడప కేంద్ర కారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌.పాజిటీవ్ వచ్చిన వారందరినీ ఫాతిమా కొవిడ్‌ ఆసుపత్రికి తరలింపు.ఇటీవల ఖైదీల నుంచి స్వాబ్‌ నమూనాలు సేకరించి పరిక్షించడంతొ 19 మందికి పాజిటివ్‌. అప్రమత్తమై జైలు పరిసర ప్రాంతాలను ద్రావకంతో శుభ్రం చేయించిన అధికారులు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com