ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీటితో మీ పని మరింత సులభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 09, 2020, 06:35 PM

రోజులు మారాయి. ఇంట్లో పనులు కూడా ఎంత స్మార్ట్‌గా చేస్తే.. అంత ఫాస్ట్ గా అవుతాయి. రోటీన్ గా కాకుండా.. స్మార్ట్ ప్రొడక్ట్ ని ఉపయోగించడం వల్ల ఇంట్లో పనులు చకా చకా అయిపోతాయి. బోలేడంత టైమ్ కూడా సేవ్ అవుతుంది. ఇందు కోసం మంచి ప్రొడక్ట్‌ అందుబాటులో ఉన్నాయి. వాటర్ స్ప్రే గన్, ఆటోమేటిక్ వాటర్ కేన్, ఆటోమేటిక్ స్వీపర్ మోప్ ఇలాంటివి ఆన్‌లైన్‌లో విరివిగా దొరుకుతున్నాయి. వీటితో ఎక్కువ కష్టపడకుండా.. తక్కువ సమయంలో పనులు చేసేసుకోవచ్చు.ఇంటికి తడిగుడ్డ పెట్టి శుభ్రం చేసుకోవడం రోజువారీ పని. ఈ పనిని రోటీన్‌గా చేయడం వల్ల ఎక్కువ టైం పడుతుంది. కాళ్లు, చేతుల నొప్పులు కూడా వస్తాయి. దీనికోసం స్మార్ట్ ప్రొడక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. Rotating Automatic Hand Push Sweeper Mop‌తో ఆ పనిని చాలా సులభంగా చేసుకోవచ్చు. దీంతో ఇంట్లో ఉన్న దుమ్ము ధూళిని సైతం క్లియర్ చేసుకోవచ్చు. ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. దీని అసలు ధర రూ. 900లు, ఆన్‌లైన్‌లో రూ.675లకే వస్తుంది. ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేయడానికి ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి. లింక్ : bit.ly/3iMV0wrస్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ ను కలిగి ఉంటుంది. వంగి పనిచేయాల్సిన పనిలేదు. దీంతో సమయం, శక్తిని ఆదా చేయండి. చీపురు, డస్ట్‌పాన్ మరియు ట్రాష్ బిన్ లను కలిగి ఉంటుంది. ఆపరేట్ చేయడం చాలా సులభం. 360-డిగ్రీల స్టీరింగ్, ఇంటి ప్రతి మూలలో ధూళిని తొలగిస్తుంది.ఆన్ లైన్ లో ఇది అందుబాటులో ఉంది. రూ.900 ధరగల ఈ రొటేటింగ్ ఆటోమేటిక్ హ్యాండ్ పుష్ స్వీపర్ రూ. 675కే మీరు కొనుగోలు చేయవచ్చు. 25% డిస్కౌంట్ లభిస్తుంది. లింక్ : bit.ly/3iMV0wr






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com