ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 05, 2020, 07:16 PM

నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 220 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ పోస్టులకు అప్లికేషన్ డెడ్‌లైన్ ఆగస్ట్ 4న ముగిసింది. అయితే దరఖాస్తు గడువును పొడిగించాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో అప్లికేషన్ డెడ్‌లైన్‌ను ఆగస్ట్ 19 వరకు పొడిగించింది నేషనల్ సీడ్స్ కార్పొరేషన్. అభ్యర్థులకు మరో 2 వారాలు అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో అసిస్టెంట్ (లీగల్), మేనేజ్‌మెంట్ ట్రైనీ, సీనియర్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ, ట్రైనీ మేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.indiaseeds.com/ వెబ్‌సైట్‌ చూడండి.


మొత్తం ఖాళీలు- 220


అసిస్టెంట్ గ్రేడ్ 1- 03


మేనేజ్‌మెంట్ ట్రైనీ (ప్రొడక్షన్)-16


మేనేజ్‌మెంట్ ట్రైనీ (హార్టికల్చర్)- 01


మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్)- 07


మేనేజ్‌మెంట్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్)- 02


మేనేజ్‌మెంట్ ట్రైనీ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)- 04


మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్ ఇంజనీరింగ్)- 01


మేనేజ్‌మెంట్ ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్)- 02


మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్)- 03


సీనియర్ ట్రైనీ (అగ్రికల్చర్)- 29


సీనియర్ ట్రైనీ (అగ్రికల్చర్) ప్లాంట్ ప్రొటెక్షన్- 03


సీనియర్ ట్రైనీ (హార్టికల్చర్)- 01


సీనియర్ ట్రైనీ (మార్కెటింగ్)- 10


సీనియర్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్)- 05


సీనియర్ ట్రైనీ (లాజిస్టిక్స్)- 05


సీనియర్ ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్)- 01


సీనియర్ ట్రైనీ (అకౌంట్స్)- 05


డిప్లొమా ట్రైనీ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)- 04


డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)- 03


ట్రైనీ (అగ్రికల్చర్)- 18


ట్రైనీ (మార్కెటింగ్)- 17


ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్)- 08


ట్రైనీ (అగ్రి స్టోర్స్)- 06


ట్రైనీ (పర్చేస్)- 02


ట్రైనీ (టెక్నీషియన్)- 27


ట్రైనీ (స్టోర్స్ ఇంజనీరింగ్)- 09


ట్రైనీ (స్టెనోగ్రాఫర్)- 13


ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్)- 03


ట్రైనీ (డీఈఓ)- 03


ట్రైనీ (అకౌంట్స్)- 06


ట్రైనీ మేట్ (అగ్రికల్చర్)- 03


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 14


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 19


విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.


ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.


పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.indiaseeds.com/


ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏ రాష్ట్రంలోనివారైనా అప్లై చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com