బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్సోర్ట్స్ కోటా ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 01, 2020, 07:20 PM
 

బ‌్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) స్పోర్ట్స్ కోటాలో 28 ఉద్యోగాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. జాతీయ స్థాయిలో క్రీడ‌లు, చాంపియ‌న్‌షిప్‌‌లో పాల్గొన్న క్రీడాకారులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని వెల్ల‌డించింది.


మొత్తం పోస్టులు: 28 (ఆఫీసర్‌-14, క్లర్క్‌-14)


ఆర్చ‌రీ: ఆఫీస‌ర్‌-2 పోస్టులు, క్ల‌ర్క్‌- 2 పోస్టులు


అథ్లెటిక్స్: ఆఫీస‌ర్‌- 2, క్ల‌ర్క్‌-2


బాక్సింగ్‌: ఆఫీస‌ర్‌-2, క్ల‌ర్క్‌-2


జిమ్నాస్టిక్స్‌: ‌క్ల‌ర్క్-2


స్విమ్మింగ్‌: ఆఫీస‌ర్‌-2, క్ల‌ర్క్‌-2


టేబుల్ టెన్నిస్‌: ఆఫీస‌ర్‌-2


వెయిట్‌లిఫ్టింగ్‌: ఆఫీస‌ర్‌-2, క్ల‌ర్క్‌-2


రెజ్లింగ్‌: ఆఫీస‌ర్‌-2, క్ల‌ర్క్‌-2


దరఖాస్తుకు చివరితేది: ఆగ‌స్టు 16, 2020 .


అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.


పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, అప్లై చేసేందుకు ఈక్రింది లింక్ పై క్లిక్ చేయండి


bankofindia.co.in/