ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మంత్రి కుమారుడికి కరోనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 11, 2020, 01:26 PM

ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కుటుంబ సభ్యులంతా క్వారంటైన్ లోకి వెళ్లారు. 2 రోజుల క్రితం వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణలో మంత్రి కృష్ణదాస్ పాల్గొన్నారు. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా హోం క్వారంటైన్ లోకి వెళ్లారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com