ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసీఎస్‌ఈ 10వ, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 11, 2020, 01:03 PM

ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్-CISCE విడుదల చేసింది. ఈ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఐసీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్స్ అయిన www.cisce.org/ లేదా results.cisce.org/ ఓపెన్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com