ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 10, 2020, 04:44 PM

నిరుద్యోగులకు సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ గుడ్ న్యూస్ చెప్పింది. 825 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.


మొత్తం పోస్టులు: 825


స్టాఫ్ నర్స్- 617


జూనియర్ మెడికల్ లాబరేటరీ టెక్నాలజిస్ట్- 23


మెడికల్ లాబరేటరీ టెక్నాలజిస్ట్- 134


టెక్నీషియన్ (రేడియోగ్రఫీ)- 04


టెక్నీషియన్ (రేడియాలజీ)- 26


డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)- 10


మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ (గ్రేడ్- II)- 11


విద్యార్హత: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు కలవు.


8వ తరగతి, 12వ తరగతి, బీఎస్సీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్


వయస్సు: 21- 40 ఏళ్లు


దరఖాస్తు ఫీజు:


జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 500/-


ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 300/-


దరఖాస్తు ప్రక్రియ నేడే ప్రారంభం.


రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.


అప్లై చేసేందుకు ఈక్రింది లింక్ పై క్లిక్ చేయండి.


www.sgpgi.ac.in/


ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి కాబట్టి దేశ వ్యాప్తంగా ఉన్న అభ్యర్దులు అప్లై చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com