నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పది పాసైతే కూడా!

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 03, 2020, 05:09 PM
 

నిరుద్యోగులకు కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీని చేపట్టింది. 2167 పోస్టుల్ని భర్తీ చేసేందుకు సెంట్రల్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్-CAGDI నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.cagdi.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.


ఖాళీల వివరాలు ఈక్రింది విధంగా ఉన్నాయి..


మొత్తం ఖాళీలు- 2167


బిజినెస్ రిప్రజెంటేటీవ్- 1036


అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్- 996


చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- 36


ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్- 99


 


వేతనాల వివరాలు...


బిజినెస్ రిప్రజెంటేటీవ్- రూ.16,680


అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్- రూ.20,500


చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- రూ.45,000


ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్- రూ.38,000


గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 25


విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు 10వ తరగతి, బీకామ్, బీబీఏ, ఎంకామ్


వయస్సు- 2020 మే 24 నాటికి 28 నుంచి 35 ఏళ్లు


ఎంపిక విధానం- ఇంటర్వ్యూ