టిక్‌టాక్‌లో ఫేమస్ అవ్వడానికి నిరంతరంగా కొత్త విషయాలు వినూత్నంగా చెప్పడంపై దృష్ఠి సారించాలి. టిక్‌టాక్ ప్రొఫైల్‌లలో ఎక్కువ భాగం యువకులు ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా చెప్పేవిధంగా చూడాలి. ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఆదరణ పొందడం కంటే టిక్‌టాక్ లో ఫేమస్ అవ్వడం కొంచెం కష్టం. మరి టిక్ టాక్ లో ఎలా ఫేమస్ అవ్వాలో కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రొఫైల్ ఆకర్షణగా ఉండాలి:
ప్రేక్షకులు గమనించే మొదటి విషయం ఏమిటంటే.. టిక్‌టాక్ చేసేవారి ప్రొఫైల్ ఫోటో. మొదట మీరు యూజర్లను ప్రొఫైల్ పిక్ తో ఆకట్టుకోగలిగితే, వారు.