మార్కెట్ లోని బెస్ట్ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ ధరలు, ప్రతేకతలు

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 03, 2020, 04:39 PM
 

చాలామందికి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రోజంతా పాటలు వినడం, ఫోన్లో మాట్లాడే అలవాటు ఉంటుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆ అలవాటు లేనివాళ్లు కూడా ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. మార్కెట్ లో బెస్ట్ ఇన్- ఇయర్ హెడ్ ఫోన్స్ ధరలు, ప్రతేకతలు పరిశీలిద్దాం.


1. శాంసంగ్ ఒరిజినల్ లెవెల్ యూ బ్లూటూత్ వైర్ లెస్ ఇన్ -ఇయర్ హెడ్ ఫోన్స్


అమెజాన్ లో దీని ధర: రూ.2,450/-


ఫ్లిప్ కార్ట్ లో దీని ధర: రూ.2,490/-


ప్రత్యేకతలు:


మల్టీ-పాయింట్ యాక్సెస్


క్రియాశీల జతలను అందిస్తుంది


బ్లూటూత్ ప్రొఫైల్: 3.0


నెక్‌బ్యాండ్ డిజైన్


6 నెలల తయారీదారు వారంటీ


గతంలో దీని ధర అమెజాన్ లో 2,999 ఉండగా ప్రస్తుతం అది 2, 450కి చేరింది. దీంతో రూ. 549 సేవ్ చేసుకునే అవకాశం. దీన్ని 10 రోజుల్లోపు రీప్లేస్ చేసుకునే వెసులుబాటు ఉంది.


2. స్కల్ క్యాండీ ఇంక్డ్ వైర్ లెస్ ఇన్ -ఇయర్ ఫోన్ విత్ మైక్


అమెజాన్ లో దీని ధర: రూ.2,499/-


నైకా ఫ్యాషన్ లో దీని ధర: రూ.2,800/-


ప్రత్యేకతలు:


ఫ్లెక్సిబుల్ కాలర్


మెరుగైన బ్లూటూత్ సౌలభ్యం


8-గంటల బ్యాటరీ


అంతర్నిర్మిత మైక్ మరియు రిమోట్. రిమోట్ ఫీచర్ కాల్, ట్రాక్ మరియు వాల్యూమ్ కంట్రోల్‌తో నిర్వహించండి


సుప్రీం సౌండ్ శబ్దం, ఐసోలేటింగ్ ఫిట్


2 సంవత్సరాలు వారంటీ


 


గతంలో దీని ధర అమెజాన్ లో 3,999 ఉండగా ప్రస్తుతం అది 2, 499కి చేరింది. దీంతో రూ. 1500 సేవ్ చేసుకునే అవకాశం. ఇది 2019 మోడల్. దీన్ని 10 రోజుల్లోపు రీప్లేస్ చేసుకునే వెసులుబాటు ఉంది.


 


3. రియల్ మీ బడ్స్


టాటా క్లిక్.కామ్ లో దీని ధర: రూ.3,989/-


ఫ్లిప్ కార్ట్ లో దీని ధర: రూ.3,999/-


 


ప్రత్యేకతలు:


మొత్తం ఛార్జింగ్ సమయం: 1.5 గంటలు


ఛార్జింగ్ పోర్ట్: USB టైప్-సి


తక్కువ జాప్యం కోసం గేమింగ్ మోడ్


12 ఎంఎం డైనమిక్ బాస్


తక్షణ కనెక్టివిటీ కోసం అనుకూలీకరించిన R1 చిప్


 


గతంలో దీని ధర ఫ్లిప్ కార్ట్ లో 4,999 ఉండగా ప్రస్తుతం అది 3,999కి చేరింది. దీంతో రూ. 1000 సేవ్ చేసుకునే అవకాశం.


 


4. బోట్ రాకర్జ్ 255F బ్లూటూత్ హెడ్ సెట్


ఫ్లిప్ కార్ట్ లో దీని ధర: రూ.1,399/-


రిలయన్స్ డిజిటల్ లో దీని ధర: రూ.1,399/-


 


ప్రత్యేకతలు:


బ్లూటూత్ వెర్షన్: 4.1


వైర్‌లెస్ పరిధి: 10 మీ


బ్యాటరీ జీవితం: 6 గంటలు


ఛార్జింగ్ సమయం: 2.5 గంటలు


సాధారణ టచ్ నియంత్రణలను ఉపయోగించడం, ఫోన్ కాల్స్ కు సమాధానం ఇవ్వడం, మ్యూజిక్ ట్రాక్‌లను మార్చడం మరియు వాల్యూమ్‌ను నియంత్రించడం


గతంలో దీని ధర ఫ్లిప్ కార్ట్ లో 2,990 ఉండగా ప్రస్తుతం అది 1,399కి చేరింది. దీంతో రూ. 1,591 సేవ్ చేసుకునే అవకాశం.


పై నాలుగింటిలో మీకు నచ్చిన మోడల్ ఏమిటి? దేనిని కొనాలని మీరు భావిస్తున్నారు?