ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగులకు శుభవార్త..ఉద్యోగావకాశాలు మీకోసం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 26, 2020, 02:54 PM

నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఉద్యోగ ప్రకటనలు వచ్చేసాయి.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అర్హతను బట్టి మీరు దేనికి అర్హులో ఎంచుకొని వాటికి దరఖాస్తు చేసుకోండి. మరెందుకు ఆలస్యం ఈ జాబ్స్ మీకోసమే.. ఓ లుక్కేసేయండి మరి..

1.సంస్థ పేరు: ఆర్ డీడీ జార్ఖండ్ (రూరల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ )
పోస్టులు : కోఆర్డినేటర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్
పోస్టుల సంఖ్య: 10
అర్హత:12th పాస్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 05/06/2020
లింక్: applyrdd.jharkhand.gov.in/RegForm.aspx?id=/n7Wn1qvMLhm02bbEoDmsQ==

2.సంస్థ పేరు: కెఎస్ పీ ( కర్నాటక స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ )
పోస్టులు: ఎస్ఆర్ పీసీ మరియు బ్యాండ్స్ మెన్
పోస్టుల సంఖ్య: 2672
అర్హత : 10వ తరగతి పాసయ్యుండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15-06-2020
లింక్: srpc20.ksp-online.in/index.aspx?ReturnUrl=%2f

3.సంస్థ పేరు: బిపిఎన్ఎల్ ( భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్)
పోస్టులు: వివిధ రకాల పోస్టులున్నాయి.
పోస్టుల సంఖ్య: 1343
అర్హత : 10వ తరగతి, 12th పాస్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31-05-2020
లింక్: pay.bharatiyapashupalan.com/onlinerequirment

4.సంస్థ పేరు: యుసిఐఎల్
పోస్టులు: వివిధ రకాల పోస్టులున్నాయి.
పోస్టుల సంఖ్య: 136
అర్హత : 10వ తరగతి, 12th పాస్, గ్రాడ్యుయేషన్
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 22-06-2020
లింక్: cdn.digialm.com/EForms/configuredHtml/1258/65230/Instruction.html

5.సంస్థ పేరు: ఏపీ హైకోర్టు
పోస్టులు: వివిధ రకాల పోస్టులున్నాయి.
పోస్టుల సంఖ్య: 12
అర్హత : 10వ తరగతి, ఐటిఐ, గ్రాడ్యుయేషన్
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 26-05-2020
లింక్: www.jobsarkari.com/wp-content/uploads/2020/05/Notification-7.pdf

6.సంస్థ పేరు: బిపిఎస్ సీ
పోస్టులు: మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్
పోస్టుల సంఖ్య: 90
అర్హత : 10వ తరగతి, డిప్లొమా
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 26-05-2020
లింక్: onlinebpsc.bihar.gov.in/admissionProcess/ApplicantRegistrationForm/ApplicantRegistrationForm?recordid=70

7.సంస్థ పేరు: డిసిసిబి బ్యాంక్, సంబాలపూర్
పోస్టులు: ప్యూన్
పోస్టుల సంఖ్య: 30
అర్హత : 10వ తరగతి పాస్ అయ్యుండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 25-05-2020
లింక్: apply.registernow.in/SDCCB/SUPPORTSTAFF/Applicant/Register

8.సంస్థ పేరు: యుపిఆర్ వియుఎన్ఎల్
పోస్టులు: వివిధ రకాల పోస్టులున్నాయి.
పోస్టుల సంఖ్య: 353
అర్హత : 10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 25-05-2020
లింక్: cdn.digialm.com//EForms/configuredHtml/1258/64424/Registration.html

9.సంస్థ పేరు: ఎన్ఐఇపిఐడి
పోస్టులు: వివిధ రకాల పోస్టులున్నాయి.
పోస్టుల సంఖ్య: 11
అర్హత : ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15-06-2020
లింక్: niepid.nic.in/

10.సంస్థ పేరు: ఇండియన్ ఆర్మీ
పోస్టులు: హర్యానా ర్యాలీలో వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 100కు పైనే పోస్టులు
అర్హత : 10వ తరగతి, ఇంటర్ పాసయ్యుండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15-06-2020
లింక్: joinindianarmy.nic.in/Authentication.aspx

11.సంస్థ పేరు: ఐఎల్ బిఎస్ ఢిల్లీ
పోస్టులు: వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 110
అర్హత : 10వ తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30-05-2020
లింక్: www.ilbs.in/?page=hrjobs_listing

12.సంస్థ పేరు: ఇండియన్ఆర్మీ, శ్రీనగర్
పోస్టులు: వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 100కు పైనే..
అర్హత : 10వ తరగతి, ఇంటర్
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10-06-2020
లింక్: joinindianarmy.nic.in/Authentication.aspx

13.సంస్థ పేరు: హెచ్ ఎల్ఎల్ హెచ్ఐటిఎస్
పోస్టులు: వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 106
అర్హత : 10వ తరగతి, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 28-05-2020
లింక్: hllhites.com/careers

14.సంస్థ పేరు: ఎఎఎస్ఎల్
పోస్టులు: కో పైలెట్
పోస్టుల సంఖ్య: 15
అర్హత : ఇంటర్
ద‌ర‌ఖాస్తు విధానం: ‌ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 18-09-2020
లింక్: www.airindia.in/careers.htm






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com