ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోగనిరోధక శక్తి పెరగాలంటే మనం ఏం చేయాలి ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 04, 2020, 12:15 PM

కరోనాపై పోరాడటానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మనమేం చేయాలో తెలుసుకుందాం


*మన చుట్టూ ఉండే వాతావరణంలో ఎన్నో రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ఫంగస్‌, పారసైట్లు వంటివి అదృశ్యంగా ఉంటాయి.


*ఆహారంతోపాటు మన శరీరంలోకి ప్రవేశించడానికి ఉవ్విళ్లూరుతుంటాయి.


*సాధారణ జలుబు నుండి ఫ్లూ వరకూ ఎన్నో వ్యాధులు గాలిలో తేలియాడే వైరస్‌ల కారణంగానే సోకుతాయి.


*వీటి బారినుండి శరీరాన్ని రక్షించేది మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ .


*ఈ దీన్ని పటిష్టపరుచుకోకుంటే మనం రోగాల బారినుంచి రక్షించుకున్న వాళ్లమవుతాయి.


*పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్‌, దుంపలు రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది.


*ఫలితంగా అందరూ ఆరోగ్యంగా ఉంటారు.


*వ్యాధులు రాకుండా కాపాడుకోగలుతుగారు.


*రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడంలో ఆకుకూరలు చాలా ముఖ్యమైనవి.


*ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, బీటా కెరోటిన్‌, విటమిన్‌-సి, ఫోలేట్‌, ఇనుము, మెగ్నీషియం, కెరోటినాయిడ్లు, ఫైటో కెమికల్స్‌, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com