ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు టెస్ట్ చేసిన శాంపిల్స్ 496. వీటిలో పాజిటివ్ గా నమోదైన కేసుల సంఖ్య 19 కి చేరగా నెగిటివ్ కేసుల సంఖ్య 412 చేరింది. కాగా మిగితా 65 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. జిల్లావారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసులు: 19