ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు విశాఖకు వస్తే ఎందుకు ఉలుకుపాటు? : కూన రవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2020, 12:26 PM

చంద్రబాబు విశాఖకు వస్తే ఎందుకు ఉలుకుపాటు? అని కూన రవి అన్నారు. ప్రజలను కలిసేందుకు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలు ఏమిటని అయన ప్రశ్నించారు. మేము ఇలాగే వ్యవహరించి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా అని అయన అన్నారు. విశాఖ చుట్టుపక్కల వేల ఎకరాలను దోచుకుంటున్నారు. అని కూన రవి అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com