ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుంది. చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య ఇప్పటివరకు 2,800 కి చేరింది. చైనాలో 79వేల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దక్షిణ కొరియాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతుంది. దక్షిణ కొరియాలో కొత్తగా 334 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. దక్షిణ కొరియాలో కరోనా భాదితుల సంఖ్య 1595కి చేరింది.