ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా : ఎమ్మెల్యే రాపాక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2020, 09:44 AM

జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా అని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు.  నేను పార్టీకి దూరంగా లేనూ.. దగ్గరగా కూడా లేను అని రాపాక అన్నారు. నాకు పార్టీ నుంచి పిలుపు రాలేదు అందుకనే జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ తో భేటీ కాలేదు అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com