ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగరాయకొండ దగ్గర బస్సు బోల్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2020, 09:20 AM

సింగరాయకొండ దగ్గర బస్సు బోల్తా పడింది.  బస్సు బోల్తాపడడంతో తప్పిన పెను ప్రమాదం, గాయత్రీ ట్రావెల్స్ బస్సు గా గుర్తించారు. బెంగళూరు నుంచి పొన్నూరు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com