ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుత్తి సబ్ జైలులో స్పెషల్ జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాద్ విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 04:09 PM

గుత్తి సబ్ జైలులో స్పెషల్  జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాద్ విచారణ చేపట్టారు.  నకిలీ సర్టిఫికెట్ల ప్రధాన నిందితుడు గ్లెన్ బ్రిగ్స్ రిమాండ్ లో ఉన్నాడు. జి ఆర్ పీ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ల సాయంతో  నిందితుడు జైల్లో ఫోన్ మాట్లాడిన ఘటనపై  జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాద్ విచారణ జరిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com