ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 03:40 PM

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది.  ఎదురుగా వస్తున్న లారీని అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్ కు అంబులెన్స్ లో  వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com