ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో మంత్రి కొడాలి నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 06:34 PM

క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో మంత్రి కొడాలి నాని. గుడివాడ నియోజకవర్గం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి పౌర సరఫరాల శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం వినతులు ఇవ్వడానికి  వచ్చిన  ప్రజలు.సమస్యలతో వచ్చిన ప్రజల వద్ద నుండి స్వయంగా వినతిపత్రాలు తీసుకుంటున్న మంత్రి కొడాలి నాని. ప్రజల సమస్యలను అక్కడక్కడే అధికారులు దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరిస్తున్న మంత్రి కొడాలి నాని.సమస్యలతో వచ్చిన ప్రజలకు సానుకూలంగా స్పందించి భరోసానిస్తున్న మంత్రి కొడాలి నాని.దుక్కిపాటి శశిభూషణ్ గారు,  (మంత్రి కొడాలి నాని గారి క్యాంప్ కార్యాలయం, అమరావతి.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com