ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 01:01 PM

తేది: 25-02-2020, మంగళవారంశ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం; శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; శుక్ల పక్షం; విదియ: రా. 11.36 తదుపరి తదియ; పూర్వాభాద్ర నక్షత్రం: సా.5.36 తదుపరి ఉత్తరాభాద్ర; అమృత ఘడియలు: ఉ.8.46 నుంచి 10.32 వరకు; వర్జ్యం: రా. 11.48 నుంచి 1.34 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8.45 నుంచి 9.31 వరకు, తిరిగి రా. 10.59 నుంచి 11.48 వరకు; రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు; సూర్యోదయం: ఉ.6-26; సూర్యాస్తమయం: సా.6.01; 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com