ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆవు పాల వల్ల కలిగే లాభాలు ఏంటంటే ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2020, 07:01 PM

ఆవు పాల కన్నా గేదె పాలనే ఎక్కువగా తాగుతుంటారు. కాని నిజానికి ఆవు పాలు తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ ఆవు పాలలో కలిగి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ఆవు పాలలో కొవ్వును శాతం చాలా తక్కువగా ఉంటుంది. అధిక బరువు నియంత్రించుటలో ఈ పాలు చాలా సహాయపడుతాయి. జీర్ణావ్యవస్థను చాలా దోహదపడుతాయి. ఈ ఆవు పాలలో కాస్త కుంకుమ పువ్వును, చక్కెరను కలుపుకుని తీసుకుంటే పైల్స్ సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. పిల్లల ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఈ ఆవు చాలా ఉపయోగపడుతాయి. ఆవు పాలలో క్యాల్షియం, మెగ్నిషియం, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ఎముకల దృఢత్వానికి ఈ పాలు చాలా మంచిగా సహాయపడుతాయి. కంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. రోగనిరోధన శక్తిని కూడా పెంచుటలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. మెదడు చురుకుదనానికి దోహదపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com