ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరి ఇందిరానగర్ లో దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2020, 12:40 PM

గుంటూరు జిల్లా : మంగళగిరి ఇందిరానగర్ లో దారుణం.ఆస్తి కోసం  వృద్ధురాలైన కన్న తల్లిని గదిలో నిర్భంధించిన కొడుకు.చాకచక్యంగా తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు చేరుకున్న  వైనం.గతంలో తండ్రిని సైతం ఇలానే ఇబ్బందులు పెట్టడంతో పాటు  మనుమరాలి చేత తప్పుడు ఫిర్యాదు చేయించిన కీచక కుమారుడు.గత రెండేళ్ళుగా తరచూ వృద్ధుడైన తండ్రి పోలీస్ స్టేషన్ కు తిరుగుతూ... సమాచార హక్కు దరఖాస్తులను సంధించినా  స్పందించని పోలీసులు.కుమారుడి వేధింపుల కారణంగా ఇటీవల గుండెపోటుకు గురై మృతి చెందిన వృద్ధుడు యుద్ధం సత్య నారాయణ.కీచక కుమారుడిని చట్టపరంగా శిక్షించి తనకు రక్షణ కల్పించాలని వృద్ధురాలి వేడుకోలు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com