చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు మానుకోవాలి : మంత్రి అనిల్

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 22, 2020, 12:36 PM
 

నెల్లూరు : చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలి. మంత్రి అనిల్ కుమార్  మాట్లాడుతూ ...ప్రతి విషయానికి కులాలు, మతాలు ప్రస్తావన అవసరం లేదు..తప్పుడు రాజకీయాలు చేయవొద్దు. విచారణ లో నిజానిజాలు తేలుతాయి.తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో రాష్ట్రం ని వాడుకోవడం సరికాదు. అవినీతి పై విచారణ అంటేనే బీసీ కులాలు గుర్తుకు రావడం సిగ్గు చేటు. నంద్యాల ఎన్నికల్లో ఉన్న నాకు బెట్టింగ్ నోటీసు ఇచ్చినప్పుడు నేను బీసీ ని అని మర్చిపోయావా చంద్రబాబు


చంద్రబాబు  ఆరోజు అధికారం ఉంది కదా అని ఒక బీసీ వర్గం కి చెందిన న పై కావాలని నన్ను ఇబ్బంది పెట్టాలని చూసి మీరు ఏం చేయగలరు కనీసం నా మీద ఓ చిన్న పిట్టి కే సైనా పెట్ట గలిగారా.ఆ రోజు గుర్తురాలేద మీకు కులలు మతాలు.నోరు ఉంది అని ఇష్టం వోచినటు మాట్లాడితే ఊరికినే వాడు అనిల్ కుమార్ యాదవ్ కాదని గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించిన మంత్రి.