ఏపీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర్ రావ్ క్యాట్ లో వేసిన పిటిషన్ 24 వ తేదీ కి వాయిదా వేసిన క్యాట్. ఏపీ ప్రభుత్వం తరపున హాజరు అయిన దేశాయి ప్రకాష్ రెడ్డి . డీజీ స్థాయి అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేసారు. డీజీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తే హోమ్ శాఖ కి ఇన్ఫార్మ్ చేశారా. ఐపీఎస్ అధికారికి మే 31 2019 నుంచి ఎందుకు జీతం ఇవ్వలేదు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్. వారం రోజులసమయం అడిగిన ఏపీ ప్రభుత్వం. విచారణ ఈ నెల 24 కి వాయిదా వేసిన క్యాట్