ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై క్యాట్ లో విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2020, 12:23 PM

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై క్యాట్ లో విచారణ చేపట్టింది. స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. విచారణ 24కి వాయిదా పడింది. చట్టవిరుద్ధంగా తనను సస్పెండ్ చేశారని క్యాట్ ను  ఏబీ వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. దేశద్రోహానికి పాల్పడ్డారంటూ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును 6 రోజుల క్రితం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com