ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ లో కోనసాగుతున్న కేంద్ర కరోనా వైద్య బృందం పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2020, 01:00 PM

విశాఖ : విశాఖ లో కోనసాగుతున్న కేంద్ర కరోనా వైద్య బృందం పర్యటన. చాతి హస్పటల్ ను సందర్శించిన కరోనా వైద్య బృందం. శికా వర్దన్ కామెంట్స్ ..మూడు రోజుల పాటు విశాఖ లో పర్యాటిస్తాం.ఇక్కడ ముందస్తు ఏర్పాట్లు సంతృప్తి కరంగా ఉన్నాయి. వార్డుల పై పలు సూచనలు చేసాము. ప్రత్యేక వార్డులు ఓపెన్ లేకుండా క్లోస్డుగా ఉండాలి. శుభ్రతపై మరింత దృష్టి పెట్టాలి


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com