రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై అదనపు ఈఓ ధర్మారెడ్డి సమీక్ష

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 21, 2020, 06:04 PM
 

రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై అదనపు ఈఓ ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1న ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. 7 వాహనాలపై మాడవీధులలో భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు.  ఉ. 5:30 గం లకు సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభం కానున్నది. రాత్రి 9 గం. లకు చంద్రప్రభ వాహనం సేవతో ముగియనున్నది. అని తెలిపారు.