మండలిలో గందరగోళం వెనుక టీడీపీ ఉద్దేశమేంటి?: దాడి వీరభద్ర రావు

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 21, 2020, 05:28 PM
 

మండలిలో గందరగోళం వెనుక టీడీపీ ఉద్దేశమేంటి? దాడి వీరభద్ర రావు అన్నారు. మండలిలోనూ  చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. మీరు మెజారిటీ ఉంటే బిల్లులో సవరణలు కోరాలి కానీ సభలో గందరగోళం సృష్టించరాదు అని అన్నారు. బిల్లును అడ్డుకునేందుకు సభను తప్పుదోవ పాటిస్తున్నారని అన్నారు.