4 గంటల విరామం తరువాత ప్రారంభమైన శాసనమండలి

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 21, 2020, 04:50 PM
 

4 గంటల విరామం తరువాత శాసనమండలి ప్రారంభమైంది. రూల్ 71పై చర్చను ప్రారంభిద్దామని మండలి చైర్మన్ అన్నారు. రాజధాని సిఆర్డీఏ బిల్లులను పరిగణలోకి తీసుకుంటున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. 71 పై చర్చకు వెళదామని మంత్రి బుగ్గన అన్నారు. 71పై చర్చించాకే బిల్లుల ప్రస్తావన తేవాలని యనమల అన్నారు.