జగ్గయ్య పేటలో వైసిపి, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 20, 2020, 06:35 PM
 

జగ్గయ్య పేటలో వైసిపి, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు జరిగాయి. మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఒక రాజధానే కావాలంటూ బీజేపీ శ్రేణుల ర్యాలీ నిర్వహించారు.