ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్భయ దోషులకు యధాతథంగా అమలు కానున్న ఉరిశిక్ష

national |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2020, 05:26 PM

నిర్భయ దోషులకు యధాతథంగా ఉరిశిక్ష అమలు కానున్నది. నిర్భయ దోషి పవన్ కుమార్ స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీమ్ కోర్ట్ కొట్టివేసింది.  తాను మైనరునని పవన్ వేసిన పిటిషన్ ను అత్యుత్తమ న్యాయస్థానం తోసిపుచ్చింది.  నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు కానున్నది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com