ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి పృథ్వీని తొలగించాలి : బీజేపీ నేత భానుప్రకాష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 12, 2020, 11:41 AM

ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి పృథ్వీని తొలగించాలని బీజేపీ నేత భానుప్రకాష్ డిమాండ్ చేశారు.  పవిత్ర పుణ్యక్షేత్రంలో అపవిత్ర కార్యకలాపాలకు పాల్పడ్డారని భానుప్రకాష్ అన్నారు.  ధార్మిక క్షేత్రంలో మహిళా  ఉద్యోగుల్ని లైంగికంగా వేధించాడని అయన అన్నారు. పృథ్వికి చైర్మన్ గా కొనసాగే  అర్హత లేదు అని అయన అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com