ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరి కుప్పలకు నిప్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 03, 2020, 10:28 AM

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం మూలవలాపురంలో అగ్నిప్రమాదం  సంభవించింది. వరి కుప్పలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.  ఐదెకరాల్లో వరి కుప్పలు దగ్దమైయ్యాయి. ఈ ఘటనపై రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com