ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారు :జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2019, 10:46 AM

ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారు. అసెంబ్లీ ఉద్యోగిని పట్టుకుని చంద్రబాబు బాస్టర్డ్ అన్నారు. ఎవరిపై దౌర్జన్యం చేశారు.చంద్రబాబు రెండో గేటు నుంచి రావాల్సి ఉంటే ఎమ్మెల్యే లు వచ్చే గేట్ నుంచి వచ్చారు.అధికారుల గొంతు పట్టుకోవడం ఏమిటి తిట్టడం ఏంటి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కాని వారు సెక్యూరిటీ భారీగా రావటంతో అడ్డుకున్నారు తప్పేంటి..... ఏపీ సీఎంవైయస్ జగన్


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com