విషాదం..తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం..కొడుకు మృతి

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 02:25 PM
 

కడప జిల్లా బేతంచర్ల మండలం రహీమాన్‌పురంలో విషాదం చోటుచేసుకుంది. పురుగులమందు తాగి తల్లి కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా కుమారుడు (28) మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.