కర్నూల్ - శ్రీశైలం ఘాట్ రోడ్ పై అగ్నిప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 01:13 PM
 

కర్నూల్ -  శ్రీశైలం  ఘాట్ రోడ్ పై శిఖరేశ్వరం సమీపంలో అగ్నిప్రమాదం సంభవించినది. ఇసుక లోడుతో వస్తున్న టిప్పరులో భారీగా మంటలు చెలరేగాయి.  ప్రమాదం నుంచి డ్రైవర్ తపించుకున్నాడు.