ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉన్నావ్ ఘటనపై సర్వత్రా నిరసనలు

national |   | Published : Sun, Dec 08, 2019, 12:21 PM

ఉన్నావ్  ఘటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. బాధితురాలి మృతి దేహానికి  పోలీసులు  బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్యే అంత్యక్రియలు  నిర్వహించారు. చుట్టూ పక్క గ్రామాల ప్రజలు భారీగా తరలి వచ్చారు.  ఉన్నావ్ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com