కృష్ణ నదిలో దూకిన డిగ్రీ విద్యార్థిని

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 11:50 AM
 

డిగ్రీ విద్యార్థిని కృష్ణ నదిలో దూకింది. పులిగడ్డ- పెనుమూడి బ్రిడ్జి పై నుంచి నదిలోకి యువతీ దూకింది. వాహనదారుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నదిలోదూకి ఏఎస్ఐ మాణిక్యాలరావు యువతిని కాపాడారు. మాణిక్యాలరావును పోలీసులు , స్థానికులు అభినందించారు.