అనంతపురంలో దారుణం

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 10:52 AM
 

అనంతపురంలో దారుణం చాటుకుంది. శిసుకేర్ ఆస్పత్రి  వైద్యుల నిర్వాకంతో ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారికి ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్ ఇచ్చారు.  ఇంజక్షన్ వికటించి చిన్నారి మృతి చెందింది. ఈ  విషయాన్ని కప్పిపుచ్చడానికి వైద్యులు ప్రయత్నించారు. చిన్నారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.