చిత్తూరు రైతు బజారులో ఉల్లి కష్టాలు

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 10:03 AM
 

చిత్తూరు రైతు బజారులో ఉల్లి కోసం కష్టాలు పడుతున్నారు.  ఉల్లిపాయల కోసం ప్రజలు బారులు తీరారు. అక్కడ స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ వృద్దురాలు సృహ తప్పి పడిపోయింది.